ఇమ్మి కేటరింగ్ వెబ్సైట్ కు స్వాగతం
ఉభయ గోదావరి జిల్లాలలో ప్రఖ్యాతి గాంచిన మా ఇమ్మికేటరింగ్, అందరికి అందుబాటు ధరలలో, విభిన్న రుచులను అందిస్తుంది.
1998 నుండి నిరంతరాయంగా కేటరింగ్ సేవలను అందిస్తూ, అపార అనుభవంతో, దిగ్విజయంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాము.
రుచికరమైన సరికొత్త వంటకాలతో, అపార అనుభవం కలిగిన పని వాళ్ళతో వివాహాది శుభకార్యాలకు, పుట్టినరోజు పండుగలకు మరియు అన్ని రకాల కార్యక్రమములకు కేటరింగ్ సర్వీసెస్ అందించుట మా ప్రత్యేకత.
ఉభయ గోదావరి జిల్లాలలో ఐదు వేలకు పైగా నమ్మకమైన, సంతృప్తి కరమైన ఖాతాదారులను కలిగి ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాము.